Posts
ఊర్వశి ఇచ్చిన శాపాన్ని అర్జునుడు వరంగా ఏ విధంగా మార్చుకున్నాడు?
- Get link
- X
- Other Apps
జీవితంలో చాలా సందర్భాలు ఉంటాయి. అందులో బాధ పెట్టేవి, సంతోష పెట్టేవి రెండూ ఉంటాయి. సంతోష పెట్టే సందర్భాలను కావాలని మళ్ళీ మళ్ళి గుర్తు చేస్కుని నవ్వుకుంటాం. కానీ బాధ కరమైన విషయాలు అలా కాదు గుర్తు చేసుకోక పోయినా గుర్తుకువస్తూనే ఉంటాయి. అలాగని దిగులు పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు మళ్ళీ ఇంకోసారి చేయకుండా జాగ్రత్త పడొచ్చు.గతంలో మీరు చేసిన పనిలో ఏయే లోపాలో ఉన్నాయో తెలుసుకొని మరొకసారి మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. అప్పుడే మనం చేసిన mistakes నుండి ప్రయోజనాలు పొందుతాం. నిజానికి చాలా మంది success అవ్వడానికి కూడా కారణం అదే. Failure రాగానే క్రుంగి పోకుండా అంతకు మించిన రెట్టింపు ఉత్సహం తో వారి పనిని ప్రారంభిస్తారు. ఒక్కోసారి మనమంటే గిట్టని వాళ్ళు కూడా మన ఓటమి కి కారణం కావచ్చు. తానొకటి తలిస్తే దేవమొకటి తలచినట్లు శత్రవులు మనకు కీడు చేయాలని చేసే పనుల్లో కూడా ,తెలివిగా ఆలోచిస్తే అందులో మన విజయానికి దారితీసే రహస్యం ఉండవచ్చు!! మహాభారతంలో జరిగిన ఒక సంఘటనే అందుకు ఉదాహరణ. చిత్రసేనుడికి దుర్యోధనుడికి జరిగిన...
Introvert
- Get link
- X
- Other Apps
being an introvert is not a curse, being an introvert is not a mistake, being an introvert is not a problem. Introvert, the word sounds like unknown sad, isn't it 😆? Have you ever wonder how to talk with your friends? did you feel uncomfortable with people around you? Had fear to speak with strangers? If you didn't face those awful moments I'm sure you are not an introvert ✌congratulations 😅 Yeah, let's get it on to the main topic! Being an introvert is boon or bain ? Now if the fellow who's reading this article is introvert he /she thinking that, being an introvert is definitely bain but you're wrong 😄 You know why? Because introvert likes to spend more time with himself ....so he know about his mistakes, strengths, weaknesses more than extrovert. Maybe Introverts are silent when they are in public but their minds are always extrovert running with so many thoughts. I hope you agree with this Line. Someone said If you want to see success learn how to li...