Posts

Showing posts from January, 2021

ఊర్వశి ఇచ్చిన శాపాన్ని అర్జునుడు వరంగా ఏ విధంగా మార్చుకున్నాడు?

Image
 జీవితంలో చాలా సందర్భాలు ఉంటాయి. అందులో బాధ పెట్టేవి, సంతోష పెట్టేవి రెండూ ఉంటాయి. సంతోష పెట్టే సందర్భాలను  కావాలని మళ్ళీ మళ్ళి గుర్తు చేస్కుని నవ్వుకుంటాం. కానీ బాధ కరమైన విషయాలు అలా కాదు గుర్తు చేసుకోక పోయినా  గుర్తుకువస్తూనే ఉంటాయి.  అలాగని దిగులు పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు మళ్ళీ ఇంకోసారి చేయకుండా జాగ్రత్త పడొచ్చు.గతంలో మీరు చేసిన పనిలో ఏయే లోపాలో ఉన్నాయో తెలుసుకొని మరొకసారి మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. అప్పుడే మనం చేసిన mistakes నుండి ప్రయోజనాలు పొందుతాం.  నిజానికి చాలా మంది success అవ్వడానికి కూడా కారణం అదే. Failure రాగానే క్రుంగి పోకుండా అంతకు మించిన రెట్టింపు ఉత్సహం తో వారి పనిని ప్రారంభిస్తారు. ఒక్కోసారి   మనమంటే గిట్టని వాళ్ళు కూడా మన  ఓటమి కి కారణం కావచ్చు.  తానొకటి తలిస్తే దేవమొకటి తలచినట్లు శత్రవులు మనకు కీడు చేయాలని చేసే పనుల్లో కూడా ,తెలివిగా ఆలోచిస్తే అందులో మన విజయానికి దారితీసే రహస్యం ఉండవచ్చు!! మహాభారతంలో జరిగిన ఒక  సంఘటనే అందుకు ఉదాహరణ.  చిత్రసేనుడికి  దుర్యోధనుడికి జరిగిన...